Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

గోతెలుగు వారి సినిమాకి పూరీ జగన్నాధ్

puri voice over for gotelugu's movie
కొన్ని వారాల క్రితం విడుదలయిన "లేడీస్ అండ్ జెంటిల్మెన్" చిత్రంలోని పాటలు ఇప్పటికే అనేకమంది మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్ల గానూ, కాలర్ ట్యూన్లగానూ వినిపిస్తున్నాయి. మ్యూజికల్ గా విజయవంతమైన ఈ చిత్రం విడులయ్యాక కూడా అందరి మన్ననలూ పొందేలా ఉందని, కలక్షన్లు రప్పించేలా ఉందని చూసిన వారు చెప్తున్న మాట. జనవరి 23 న విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంవీకే రెడ్డి, మధురా శ్రీధర్ కలిసి నిర్మిస్తుండగా, మంజునాథ్ దర్శకత్వం వహించారు. సిరాశ్రీ పాటలు రాయగా రఘు కుంచే సంగీతాన్ని అందించారు
మరిన్ని సినిమా కబుర్లు
'express beauty' proved her