Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
like krishnarjunas

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో కుర్రాడెవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. టాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. చిన్నప్పుడే ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌లా ఉంది కదా. నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటోకీ ఇప్పటి ఫొటోకీ దగ్గరి పోలికలే ఉంటాయి. ఇంకా గుర్తుపట్టలేకపోతే అస్సలు ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు