Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

Vegetable Bread Fried Rice! - పి . శ్రీనివాసు

కావలసిన పదార్థాలు : బ్రెడ్ ముక్కలు ( నేతిలో వేయించినవి ) నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, కరివేపాకు, క్యారట్, బీన్స్, సోయాసాస్, ఉప్పు, పెప్పర్.
తయారు చేసే విధానం : బాణాలిలో నూనె వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, కరివేపాకు, క్యారట్, బీన్స్, వేసి బాగా వేగనివ్వాలి. డీప్ ఫ్రై అయ్యాక, పెప్పర్ వేసి కలపాలి. తరవాత, నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలు, సోయాసాస్ వేసి కలపాలి. రెండు నిముషాల తర్వాత అన్నం, సరిపడినంత ఉప్పు వేయాలి. పొగలు కక్కుతూ వేడి వేడి బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ.....!

మరిన్ని శీర్షికలు