Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

"నా పాట" - చంద్ర బోస్

Naa Paata by lyricist ChandraBose

గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ ఎంతో జనాదరణ పొందిన గీతాలు రాస్తున్న శ్రీ చంద్రబోస్ గారు తన పాటల వెనుక కథను గోతెలుగు తో పంచుకోవడం ఎంతో ముదావహం.

అడిగిన వెంటనే కాదనకుండా మా గోతెలుగు బృందంతో శ్రీలంక వరకు వచ్చి, వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, ఎన్నేళ్లయినా వన్నె తరగని విషయాలను పంచుకున్నారు.

వారికి మా కళాభివందనాలు. వారు ఇలాగే మరిన్ని దశాబ్దాలు సినీ సాహితీ సేద్యం చేసి రసజ్ఞులందరినీ సంతోషపెట్టాలని కోరుకుంటున్నాం.

ఈ వారం నుంచి రాబోయే 25 వారాలు చంద్రబోస్ గారి గీత మాధుర్యాన్ని ఆశ్వాదిస్తారని ఆశిస్తూ..

మరిన్ని సినిమా కబుర్లు
Movie review - patas