Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
young hero

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ ప్రముఖ నటి చిన్ననాటి ఫొటో ఇది. తెలుగులోనూ, తమిళంలోనూ అగ్రహీరోలందరితోనూ నటించిన ఆ హీరోయిన్‌, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడైతే సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ, మిడిల్‌ ఏజ్డ్‌ విమెన్‌లా హుందాతనం కలిగిన పాత్రల్లో మాత్రమే నటిస్తోంది. ఇంత చెప్పాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు. కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు