Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆంధ్రా మటన్ కర్రీ - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
మటన్, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ఉప్పు, మసాల పొడి ( లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క)

తయారు చేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేగనివ్వాలి. తరువాత మటన్  ముక్కలను వేసి 10 నిముషాలు వుడకనివ్వాలి. తరువాత కారం, ఉప్పు వేసి కలిపి 10 నిముషాలు మూతపెట్టాలి.  చివరగా  మసాలా పొడిని వేయాలి.

మరిన్ని శీర్షికలు