Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Confidence on the character: Nithya

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

చిన్నప్పుడే తెరపై అదరగొట్టేసిన ఈ చిన్నోడు హీరోగా అలరించడానికి సిద్ధమయ్యాడు. పెద్ద సినీ కుటుంబం నుంచి వస్తున్న  ఈ హీరోపై అభిమానుల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు ఈ కుర్రాడ్ని టేకప్‌ చేశాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈ ఫొటోలో ఉన్న కుర్రాడెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam