Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

నా పాట 5

తెలుగు భాష తీయదనం తెలుగు భాష గొప్పదనం తెలిపే " నాకు నువ్వు నీకు నేను " చిత్రంలోని పాట చంద్రబోస్ గారి కలం నుండి జాలువారినదే. ఒక్కొక్క పదం తెలుగుతల్లి పాదాల ముందు ప్రణమిల్లి  సమర్పించే సౌగంధ సుమంలా అనిపిస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka