Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

వెయిట్ అండ్ సీ.. అండ్ వెయిట్

సరైన సమయంలో సరైన నిర్ణయమంటూ...
ఇలా మీనమేషాలు లెక్కెయ్యడమెంటో?

అధికారంలో అసమర్ధులుంటే...
అలసత్వంతో అన్నిటికీ తంటా!!


సోల్ గేట్

ఔటర్ రింగు పై ప్రయాణాలు...
అరక్షణంలో గాలిలో కలిసే ప్రాణాలు!

అడ్డూ అదుపూ లేని అతి వేగాలు...
అమ్మానాన్నలకెందుకీ   గర్భ శోకాలు!!


 

బజారు మనుషులు

పేటరౌడీ పుట్టిన రోజుకి కూడా..
ఫెక్సీ బ్యానర్లు బజారు నిండా!

పొద్దుపొద్దున్నే లేచింది లగాయతు...
పబ్లిక్కి ఎందుకీ పాచిమొహాల కవాతు!!

మరిన్ని శీర్షికలు
beerakaaya pachadi