Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
seema food launched by neelakanta

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో వున్న చిన్నారిని గుర్తు పట్టారా? చాలా తేలిగ్గానే గుర్తుపట్టగలిగేలా వుంది. సాధారణంగా చిన్నప్పటి ఫొటోలకీ, పెద్దయ్యాక ఫొటోలకీ చాలా తేడా వుంటుంది. కానీ, ఈ ఫొటోలో వున్న చిన్నారి ఇప్పుడు అందాల భామగా మారినా, అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఫేస్లో తేడాల్లేవు. ఓ చిన్న క్లూ.. తెలుగు తెరపై హీరోయిన్గా హల్చల్ చేస్తోందీ అందాల భామ. ఇంకా గుర్తుకురావట్లేదా. అయితే ఆలస్యం ఎందుకు, జస్ట్ కింద వున్న లింక్ ని క్లిక్ చేయండి, ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు