Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bahubali beards

ఈ సంచికలో >> సినిమా >>

అప్పటికింకా తన వయసు నిండా పదహారే

at that time she is sweet sixteen

లేడీస్ వయసు, జెంట్స్ సంపాదన గురించి అడక్కూడదని పెద్దలంటారు. మగాళ్ళ సంపాదన గురించి చెప్పడానికి పెద్దగా ఇబ్బందులేమీ వుండవుగానీ, లేడీస్ మాత్రం వయసు గురించి ఎక్కడా పెదవి విప్పరు. సినిమా హీరోయిన్లయితే, ఎన్నాళ్ళయినా స్వీట్ సిక్స్టీన్స్ అనే చెప్తారు.

కన్నడ హీరోయిన్ సంజన వయసెంతో తెలుసా? 30 ఏళ్ళు అని ప్రచారంలో వుంది. ఇది ఆమెకు ఇబ్బందిగా మారింది. మూడు పదుల వయసంటే, యంగ్ హీరోయిన్ అని ఎలా అనగలం? అందుకే, సంజనకి కోపం వచ్చి, తన అసలు వయసు వెల్లడిరచింది. ఆమె చెప్పిన లెక్కల ప్రకారం ఆమె 1989లో పుట్టిందట. అంటే, ప్రస్తుతం ఆమె వయసు 24 అన్నమాట.

ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడిరచింది సంజన. ఆమె నటించిన తొలి  సినిమా ‘గండ హెండాతి’ 2006లో వచ్చింది. అంటే, ఆ సినిమా వచ్చేనాటికి ఆమె వయసు జస్ట్ 16 ఏళ్ళన్నమాట. చెప్పింది కాబట్టి, నమ్మాల్సిందే. నమ్మేద్దామంటారా?

గండ హెండాతి.. ట్వీట్లో పెట్టింది మేటర్.. 1989లో పుట్టిందట.. 1983 అని వస్తోంది మామూలుగా అయిత. ‘గండ హెండాతి’ సినిమాతో ఫేమ్లోకి వచ్చింది. 2006లో వచ్చింది. ఆ సినిమా పోస్టర్స్, స్టిల్స్ చూస్తే, 16 ఏళ్ళు అనుకోవాలి. 2006కి 16 అయితే, ఇప్పుడు 23 అనుకోవాలి.

మరిన్ని సినిమా కబుర్లు
Nikhil visits chilkuri balaji temple