ఇది 5వ సంచిక! సంచిక సంచికకీ పత్రిక నాణ్యత పెంచుతున్నాము. మీ ఆదరణ బాగా పెరుగుతోందని మా సంచికకొచ్చే పాఠకులని బట్టి అర్థమవుతోంది. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు. సూర్యదేవర రామ్ మోహన్ రావు గారి 'అనుబంధాలు' మరియు ప్రముఖ డైరెక్టర్, రచయిత 'వంశీ' గారి 'వంశీకి నచ్చిన కధలు' వచ్చే సంచిక నుండి ధారావాహికలుగా మీ ముందుకు తెస్తున్నాము. వాటిని చదివి మీయొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలుపగోరుచున్నాము
|
|
బన్ను |
సిరాశ్రీ |
|