Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Nalleru Plant

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు - బెండకాయ పులుసు - పి. పద్మావతి

Bendakaya Pulusu

బెండకాయ పులుసు చాలా పాత కూర మరియు రుచికరమయిన కూర ! బెండకాయ కొంచెం ముదిరినా ఫరవాలేదు. ప్రతీ కూర లాగానే ఉల్లి, పచ్చి మిర్చి వేయించి, మగ్గాక ... కొంచెం పెద్దగా కోసిన బెండకాయ ముక్కలు వేసి, ఉప్పు, కారం వేసి మూతపెట్టి మగ్గించాలి. చింతపండు రసం తగినంత వేసుకుని ఉప్పు, పులుపు చూసుకోవాలి. బాగా మరిగించి కొత్తిమీర చల్లి దించుకుంటే బెండకాయ పులుసు మీకోసం తయార్ !!

మరిన్ని శీర్షికలు
Telugu Kavitalu