Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sinusitis | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంకాయ వేపుడు - పి . శ్రీనివాసు

 కావలిసిన పదార్ధాలు:
వంకాయలు ( సన్నగా తరిగినవి), ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, నూనె, కొత్తిమీర.

తయారుచేసే విధానం:

ముందుగా బాణలిలో నూనె వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి మగ్గాక వంకాయలు, పసుపు, కారం, ఉప్పు వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ...!

మరిన్ని శీర్షికలు
shree subrahmanyeshwara swamy temple, tiruttani