Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
365 days is a special movie for Ram Gopal Varma

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. ఫొటోలోని చిన్నారి తెరపై ఇప్పుడు సూపర్‌ హీరో. దేశాన్ని తన డాన్సులతో ఊపేస్తున్నాడు. రొమాంటిక్‌ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సూపర్‌ హిట్స్‌ కొట్టిన ఈ యంగ్‌ హీరో, తన కండలతో అమ్మాయిలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చినా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు