Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

నాపాట -16

బాలయ్య బాబంటేనే నట సిమ్హం....ఆయన పాటలంటే.....ఆకాశంలో ఉరుములాగా  ఘర్జిస్తాయి....ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి....అయితే అందుకు భిన్నంగా అతి సున్నితంగా సాగే ఈ " బంగారు కొండా..." పాట.... బాణీ వినగానే అతిపెద్ద హిట్టవుతుందని ఊహించి అంత సున్నితంగా సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారి అనుభూతి...ఈవారం " నాపాట " లో మీకోసం....

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka