Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
padyam - bhavam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీన్స్ పెసర పప్పు కర్రీ - -బన్ను

కావలిసిన పదార్ధాలు:  బీన్స్, ఉడకబెట్టిన పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం, ఉప్పు, పసుపు

తయారుచేసేవిధానం: ముందుగా బాణలి లో నూనె వేసి ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి వేసి బీన్స్ వేసి అరగంట నానబెట్టిన పెసరపప్పును వేసి కారం, పసుపు, ఉప్పు వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. అంతే ఘుమఘుమలాడే బీన్స్ పెసరప్పప్పు కర్రీ  రెడీ...

మరిన్ని శీర్షికలు
yaaminii story competetion