Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raghu kunche studio

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఎవరీ చిన్నోడు

నటుడిగా విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన గెటప్పులు వేయడం అతనికే సాధ్యం. బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ నటుడికి భాషతో సంబంధం లేదు. డైలాగులతోనే కాదు, మాట మాట్లాడకుండా నటనతో మెప్పించిన ఘనుడీయన. అతని గురించి తెలియనివారు భారతదేశంలోనే వుండరనడం అతిశయోక్తి కాదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా పట్టున్న ఈ మేటి నటుడెవరో తెలుసా? తెలుసుకోలేకపోతే జస్ట్‌ క్లిక్‌ చెయ్యండిక. ఆ 'నటుడు' ఎవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు