Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అతి దప్పిక - Dr. Murali Manohar Chirumamilla

మండుతున్న ఎండ శరీరంలోని వేడిని పెంచుతుంది. మనం తరచు నీరు, కొబ్బరినీరు, కరుబూజ, ద్రాక్ష మొదలైన నీరున్న పళ్ళను తినాలి. అవి ఎంత తీసుకున్నా దాహం తీరదు. చెమట ద్వారా నీరు పోతూనే వుంటుంది. శరీరంలో తగినంత నీరు లేక ఎండిన మొక్కలా మనం తయారవుతాం. మనిషిని పది గ్లాసుల నీరు రక్షిస్తుంది. వేలకు వేలు డబ్బు వృధా చేయకుండా, అనారోగ్యం తెచ్చిపెట్టుకోకుండా నీరు బాగా త్రాగితే, అదే మనల్ని రక్షిస్తుంది. అటువంటి  నీరు తాగకపోవడం వలన కలిగే అతి దప్పిక సమస్యకు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.   

మరిన్ని శీర్షికలు
Crab Curry - పీతల కూర