Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chitrangada very very special

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
 
ఫొటోలోని చిన్నారి సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగేసింది. సీనియర్‌ నటిగా ఇప్పుడామెకు ఎంతో గుర్తింపు ఉంది. స్టార్‌ హీరోయిన్‌గా సాధించుకున్న పేరు ప్రఖ్యాతులు మాసిపోకుండా చేస్తున్న సినిమాల్ని జాగ్రత్తగా ఎంచుకుంటోంది. అప్పుడూ ఇప్పుడూ ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందేననంతేలా అందాన్ని మెయిన్‌టెయిన్‌ చేస్తోందామె. ఇంత హింట్‌ ఇచ్చాక ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు