Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varama go to   bolly wood

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. టాలీవుడ్‌ టాప్‌ సీనియర్‌ హీరోస్‌ నలుగురిలో ముగ్గురితో నటించిన ఈ ముద్దుగుమ్మ, చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. ఇటీవల నిర్మాతగా కూడా మారింది. అంద చందాలతో, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్‌లో కూడా నటించింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో ఐడియా రాకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు