Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Chicken Pox and Ayurvedic Treatment in Telugu by Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

దొండకాయ పచ్చడి - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: దొండకాయలు, చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ, పసుపు, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా బాణాలిలో నూనె వేసి పచ్చిమిర్చి వేయాలి. అవి వేగాక దొండకాయలను, చింతపండు వేసి మగ్గేవరకూ వుంచాలి. తరువాత కొంతసేపు చల్లార్చి కొత్తిమీరవేసి ంక్సీలో గ్రైండ్ చేయాలి. తరువాత బాణలిలో నూనె కొద్దిగా వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పసుపు వేసి గ్రైండ్ చేసిన దొండకాయ పచ్చడిలో కలిపేయాలి. అంతే రుచికరమైన దొండకాయపచ్చడి రెడీ..  

మరిన్ని శీర్షికలు
weekly horoscope 12th February to 18th February