Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 29th april to 5th may

ఈ సంచికలో >> శీర్షికలు >>

విశేషాలు - పి వి ఎల్ సుజాత

visheshalu

1. 22 సెంటీమీటర్లు ఉండే సేజ్‌ థ్రాషర్‌ పక్షి ఏ చెట్టు కొమ్మపైనో ఆకుల మధ్యనో దాగి హాయిగా పాడుతూంటుంది

2. జిహోలార్నిస్ రెండు తోకలు కలిగి ఉండే పక్షి.

3. చంద్రుడిపై మనిషి అడుగుజాడలు 10 కోట్ల ఏళ్ల వరకూ చెరిగిపోవు!

4. వాసన పసిగట్టడంలో మనిషికన్నా కుక్కలు శక్తివంతమైనవి. మనిషి ముక్కులో వాసన పసిగట్టగల కణజాలం సంఖ్య 50 లక్షలయితే కుక్క ముక్కులోని కణజాలం సంఖ్య 22 కోట్లు.

5. పక్షులకు గల చూపు శక్తి మనుషులకన్నా ఎంతో ఎక్కువ. నేల మీద వడ్ల గింజ పడి ఉంటే దానిని మనం ఒక గజం దూరం నుండి మాత్రమే చూడగలం. కాని పక్షులు ఆ గింజను వంద గజాల దూరం నుండి కూడా చూడగలవు.

6. సముద్రంలో జీవించే అట్టర్ అనే జంతువు సముద్రపు నీటిని తాగుతుంది. ఈ నీటిని తాగి అది ఎలా బ్రతకగల్గుతోందనేది ఇంకా శాస్తవ్రేత్తలకు దొరకని రహస్యంగానే ఉంది.

7. గాలిలో అత్యంత వేగంగా ఎగరగలవి స్విప్ట్ అనే జాతి పక్షులు. వీటి వేగం గంటకు 170నుండి 200 మైళ్లువరకు ఉంటుంది.

మరిన్ని శీర్షికలు
beauty of rajastan