Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagasourya  likes anushka

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో తెలుసా. టాలీవుడ్‌లో ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. అయినా స్వశక్తితో ఎదిగాడు. సినీ రంగంలో తన కుటుంబానికి ఉన్న కీర్తి ప్రతిష్టల్ని పెంచాడు. టాప్‌ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్నాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. తాజాగా ఓ పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యంగ్‌ హీరో, కీప్‌ కామ్‌ అన్నట్లుగానే ఉంటాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు