Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
story review

ఈ సంచికలో >> శీర్షికలు >>

మైత్రి మంచిదా..చెడ్డదా... - సిరాశ్రీ

1. కర్ణుడు చెడ్డవాడైన దుర్యోధనుడి చెంత చేరి తానూ చెడ్డవాడై దయనీయమైన చావు చచ్చాడు. చెడ్డవాడితో మైత్రి చెడ్డది అని చెబుతుంది భారతం. 

2. కష్టమో, నష్టమో పిలిచి ఆశ్రయమిచ్చి అన్నం పెట్టినవాడు దైవంతో సమానం. అదే ఆలోచనతో కర్ణుడు మరణం వరకు దుర్యోధనుడి చెంతే ఉన్నాడు. చావొచ్చేదాకా నీకు ఆశ్రయమిచ్చినవాడిని వీడకు అంటోంది భారతం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని శీర్షికలు
Hiccups, Causes and Ayurvedic Treatments in Telugu by Dr. Murali Manohar Chirumamilla, M.D.