Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
red star first time

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ ప్రముఖ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగు సినిమాతోనే తెరంగేట్రం చేసినా ఇప్పుడు తమిళ సినిమాల్లో పాగా వేసింది. బాలీవుడ్‌లో బాల నటిగానే కాదు, హీరోయయిన్‌గా కూడా నటించింది. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్నీ పలకరిస్తోంది. ఓ హీరోతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమైంది ఆ భామ. బొద్దుగా క్యూట్‌గా అబ్బో భలే అందంగా ఉంటుంది లెండి. చాలా చిన్న వయసులో సినీ రంగంలోకి వచ్చిన ఈ బ్యూటీ సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతూ దూసుకుపోతోంది. ఇంత హింట్‌ ఇచ్చాక ఆ హీరోయిన్‌ ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు