Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
balakrishna act in poori jagannaath direction

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

 ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. కెరీర్‌ తొలి నాళ్ళలోనే బరువైన చిత్రాలు చేసేశాడు. ఇప్పుడేమో ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలతో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటున్నాడు. త్వరో ఓ మెగా ప్రాజెక్ట్‌ చేయబోతున్న ఆ యంగ్‌ హీరో గత సంక్రాంతికి సంచలన విజయాన్ని అందుకున్నాడు. మనోడికి 'రాజా' పేరు సెంటిమెంట్‌ కూడా. విలక్షణమైన సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఆ యంగ్‌ హీరో ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు