Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
mini kavithalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంటిల్లు - చేపల ఇగురు - పి. పద్మావతి

chepala iguru

తయారు చేయు విధానం:
ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర తో పేస్టు చేసుకుని, ఒక బాణలిలో నూనె కాగాక వెయ్యాలి. ఉల్లిపాయ బాగా వేగాక ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేగనివ్వాలి.

చేపముక్కల్ని బాగా శుభ్రం చేసుకుని వాటిని బాణలిలో పరచి, మూట పెట్టాలి. 5 నిమిషాల  తరువాత ముక్కల్ని తిప్పాలి .  మరో 10 నిమిషాల తరువాత చక్కగా వుడికిపోతాయి. నూనె ఫైకి చిమ్మిన తరవాత కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

"చేప ఉడికి చెడింది  -  మాంసం ఉడక్క చెడింది" అనే సామెత వుంది , కనుక చేపను మరీ ఎక్కువ సేపు ఉంచితే విడిపోతుంది. క్రింది వీడియో చూడండి ... ఇది చాలా సులువు !!

మరిన్ని శీర్షికలు