Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

'గోతెలుగు.కామ్' ప్రారంభోత్సవ సభ - సంపాదకులు

మీ అందరి ఆశీస్సులతో  'గోతెలుగు.కామ్' ప్రారంభోత్సవ సభ కన్నులవిందుగా సాగింది. సభకు జె కె భారవి గారు, గజల్  శ్రీనివాస్ గారు, భాస్కరభట్ల గారు, రామజోగయ్య శాస్త్రి గారు,  సూర్యదేవర రామ్మోహనరావు గారు, విశ్వ, రఘు కుంచె గారు, నాగ శ్రీవత్స గారు, మొదలైన ప్రముఖులు పాల్గొని  'గోతెలుగు.కామ్'  సంపాదకులు శ్రీ బన్ను, శ్రీ సిరాశ్రీ గార్లకు శుభాకాంక్షలు అందజేశారు.
 

చిత్రమాలిక 
 
దృశ్యమాలిక

జ్యోతి ప్రజ్వలన

వెబ్ సైట్ ప్రారంభం

గజల్ శ్రీనివాస్ గారి ఉపన్యాసం

జె కె భారవి గారి ఉపన్యాసం

భాస్కరబట్ల గారి ఉపన్యాసం


రామజోగయ్య  గారి ఉపన్యాసం-1 


విశ్వ  గారి ఉపన్యాసం 

సూర్యదేవర  గారి ఉపన్యాసం

రామజోగయ్య  గారి ఉపన్యాసం-2

రఘు కుంచె గారి ఉపన్యాసం

నాగ శ్రీ వత్స గారి ఉపన్యాసం

గోతెలుగు.కామ్ పాట
మరిన్ని శీర్షికలు
mee paluku