Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
balayya with puri jagannath

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో క్యూటీ ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్‌. చిన్న వయసులోనే హీరోయిన్‌ అయిన ఆ బ్యూటీ ముద్దు ముద్దుగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి మంచి మార్కులు కొట్టేసింది. తమిళ ప్రేక్షకుల్ని బొద్దు బొద్దుగా ఎట్రాక్ట్‌ చేసేసింది ఈ బ్యూటీ. తమిళంలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ కాకపోయినా ఆ స్థాయిలో ఆమెకు డిమాండ్‌ ఉంది. తెలుగు సినిమాతోనే దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చినా చాలా సెలక్టివ్‌గానే తెలుగు సినిమాలు చేస్తోందిప్పుడు. ఓ బాలీవుడ్‌ సినిమాలో బాలనటిగా కూడా నటించిన ఆ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు