Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
aay..memu godarollamandee

ఈ సంచికలో >> శీర్షికలు >>

జీడీ ఆవకాయ పచ్చడి - పి . శ్రీనివాసు

Raw Mango Pickle

కావలిసిన పదార్ధాలు: మామిడికాయ ముక్కలు, ఆవ పొడి, వెల్లుల్లిపాయలు, కారం, నువ్వుల నూనె,మెంతులు 

తయారుచేసే విధానం: ముందుగా గిన్నెలో నువ్వుల నూనె పోసి అందులో కారం, ఆవ పొడి, వెల్లుల్లిపాయలు, మెంతులు ఉప్పు వేసి బాగా కలిపి చివరగా మామిడికాయ ముక్కలను వేసి కలపాలి. ముందుగానే ఉప్పు సరిపడిందా  లేదా చూసుకోవాలి. రుచికరమైనజీడీ ఆవకాయ పచ్చడి రెడీ..  

మరిన్ని శీర్షికలు