Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
seetharaamaraju-seetharama shastry

ఈ సంచికలో >> సినిమా >>

గీత రచయిత కుమారుడ్ని ఆదుకోండి

help lyricist daddy srinivas

పాటల రచయిత ‘డాడీ’ శ్రీనివాస్‌ కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తున్నారు.  ‘డాడీ’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘సీమసింహం’, ‘సొంత ఊరు’ వంటి సినిమాలకు డాడీ శ్రీనివాస్‌ పాటల రచయితగా పనిచేశారు. తన కుమారుడి వైద్య చికిత్సల కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేసిన డాడీ శ్రీనివాస్‌, ఆర్థిక సహాయం కోరుతున్నారు. రెండు కిడ్నీలూ పాడవడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడి వైద్యానికి సహాయం చేసేందుకు దాతలు ముందుకు వచ్చే దాతల కోసం ఆయన బ్యాంక్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌ ఇస్తున్నాం. సుమారుగా 5 లక్షల 75 వేల రూపాయలు అవసరం వుంటుందట డాడీ శ్రీనివాస్‌ కుమారుడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం.

బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు:
జి. శ్రీనివాస్‌, ఫోన్‌: 9247794403
G. Srinivas
State Bank of Hyderabad
Panjagutta Branch
Account No: 62168992593
Swift Code: SBHYINBB020
IFSC Code: SBHY0020072

మరిన్ని సినిమా కబుర్లు
what is in 'pavithra'