Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
lakshmees NTR para hushar

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

జంటగా కనిపిస్తున్న ఈ ఫోటో సినీ పరిశ్రమలో అగ్ర కుటుంబానికి చెందిన ఇద్దరు హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటో. ఇందులో ఒకరు త్వరలో తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్న హీరో కాగా, మరొకరు ఆల్రెడీ హీరోయిన్‌గా సత్తా చాటుతున్నవారే. అయితే స్టార్‌ హీరోయిన్‌ అని చెప్పలేం కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే ఓ ఎంటర్‌టైనింగ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఫోటోలోని అబ్బాయి విషయానికి వస్తే, హీరోగా డెబ్యూ మూవీ లేటెస్ట్‌గా సెట్స్‌ పైకి వెళ్లింది. ఎవరో కనిపెట్టేశారా.? లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఈ పిల్లలెవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు