Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Pawan Kalyan is ready for the movie.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

ప్రస్తుతం హీరోయిన్‌గా కొనసాగుతున్న ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. టాలీవుడ్‌లో ఓ అగ్రహీరో సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ లక్కు కలిసి రాలేదు. ఆ సినిమా ఫలితం రివర్స్‌ కొట్టింది. తర్వాత ఒకటీ అరా చిన్న చితకా అవకాశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా కాదని బాలీవుడ్‌కి చెక్కేసింది. ఆల్రెడీ బాలీవుడ్‌ నుండే తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సత్తా చాటలేకపోయింది. అరా కొరా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటో మరో చిన్న హింట్‌. ఇటీవలే బాలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన సినిమా ఎట్టకేలకు హిట్‌ టాక్‌ సంపాదించింది. కనిపెట్టారా.? ఎవరో.? లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు