Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Joke on Nagababu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam

ఫొటోలో చిన్నారి ఎవరో  తెలుసా? బాగా చిన్నప్పటి ఫొటో కావడంతో గుర్తుపట్టడం కష్టమే. అందుకే చిన్న హింట్‌. ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. తెరపై చాలా చలాకీగా వుంటాడు. ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌ అన్పించుకోవాలని తహతహలాడతాడు. స్పష్టత వచ్చిందా? రాకపోతే ఆలస్యం చేయొద్దు, ఇంకా ఎక్కువ ఆలోచించెయ్యొద్దు. కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసేస్తే, ఈ ఫొటోలోని బుడతడు ఇప్పుడెలా వున్నాడో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు