Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varma movie with sridevi

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? తెలుగు, తమిళ సినిమాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించిందీ పోరీ. తెలుగులో పలువురు అగ్రహీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ, నటిగా మంచి పేరు ప్రఖ్యాతులే సంపాదించింది. ఇంత చెప్పేశాక, ఈ చిన్నారి ఎవరో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. చిన్నప్పటికీ, ఇప్పటికీ పోలికల్లోనూ పెద్దగా తేడాల్లేవ్‌. అయినా గుర్తుపట్టలేకపోతున్నారా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి.
 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Jagapati Babu