Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rajamouli kannaa munde

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddaam

ఫొటోలో కుర్రాడ్ని గుర్తుపట్టగలరా? అప్పుడంటే చిన్న కుర్రాడు, ఇప్పుడేమో సూపర్‌స్టార్‌. హీరోగా అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న ఈయనగారికి లవ్‌ ఎఫైర్స్‌ నడపడంలోనూ సెపరేట్‌ హిస్టరీ ఉంది. ఈయన పేరు చెప్పి చాలామంది హీరోయిన్లుగా ఎదిగారు. ఇంత హింట్‌ ఇచ్చాక, ఫొటోలో వ్యక్తిని గుర్తుపట్టడం చాలా తేలిక. అయినా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు