Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Gunde Ootalu(naaneelu)

ఈ సంచికలో >> శీర్షికలు >>

క్యారట్ పెరుగు చారు - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్థాలు:
పెరుగు
క్యారెట్ ముక్కలు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కొత్తిమీర
పసుపు
ఉప్పు
నూనె
ఎండుమిర్చి
కరివేపాకు
ఆవాలు
జీలకర్ర

తయారుచేసే విధానం:
ముందుగా పెరుగులో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ  కలపాలి. తరువాత  బాణలీలో  నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి , పసుపు వేసి ఈ పోపును ముందుగా తయారుచేసుకున్న పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే క్యారెట్ పెరుగు చారు రెడీ!    

మరిన్ని శీర్షికలు