Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aavesam - aalochana

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందరికీ ఆయుర్వేదం - మూర్చ వ్యాధి - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

అందరికీ ఆయుర్వేదం - మూర్చ వ్యాధి 

మామూలుగా ఉన్న మనిషి ఒక్క క్షణంలోనే అచేతనంగా పడిపోయి కాళ్ళూ,చేతులూ కొట్టుకోవడం, నురగలు కక్కడం ..అదే మూర్చ్హ్వ్యాధి. ఆ సమయంలో మరోమనిషి కాపాడడానికి పక్కనుంటే కాస్త నయం... అదే ఒంటరిగా ఉంటే? ప్రయాణంలో ఉంటే?? ఆలోచించడానికే కష్టంగా ఉంటుందీ. అలాంటి మూర్చ్హ వ్యాధి నుండి కాపాడడానికి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా.చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు..

మరిన్ని శీర్షికలు
enough our safety