Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మసాల కోడిగుడ్లు - పి. శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:

కోడిగుడ్లు (ఉడికించినవి)
నూనె 
అల్లం వెల్లుల్లి ముద్ద 
ఉల్లిపాయ
పచ్చిమిర్చి
కారం
ఉప్పు
కొత్తిమీర
గరం మసాల పొడి

తయారు చేసే విధానం: ముందుగా బాణాలీ లో నూనే వేసి అది కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. తరువాత అల్లం,వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ఉప్పు, గరం మసాల పొడి వేసి బాగా కలపాలి. తరువాత  గ్రేవీ కోసం కొన్ని నీళ్ళు పోసి అందులో ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. 

                                                          వేడి వేడి మసాల ఎగ్ రెడీ.....   

మరిన్ని శీర్షికలు