Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
duradrushtapu dongalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సభకు నమస్కారం - ...

 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారు ఇటీవల " అమ్మ విశిష్ట పురస్కారం-2014 " ప్రముఖ కార్టూనిస్ట్ దేవగుప్తం చక్రవర్తి గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పురస్కార ప్రదానోత్సవ సభలో  దేవగుప్తం చక్రవర్తి దంతులతోబాటు ప్రముఖ సినీనటులు మురళీమోహన్ తదితరులు.

 

ఈ విశిష్ట పురస్కారం అందుకున్న సందర్భంగా దేవగుప్తం చక్రవర్తి గారికి " గోతెలుగు.కాం " శుభాభినందనలు తెలియజేస్తోంది.

మరిన్ని శీర్షికలు
Peetala Pulusu