Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Vamsy gari chepala pulusu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మీ జుట్టు తెల్లబడుతోందా ?? - Dr. Murali Manohar Chirumamilla, M.D.

నిగనిగలాడేలాడే నల్లని కురులు ఎవరికైనా ఇష్టమే.. కానీ కారణాలేవైనా జుట్టు తెల్లబడడమనేది ప్రతి ఒక్కరికీ ప్రధాన సమస్య. ఏవిధమైన డై లు వాడితే ఏం కొత్త ప్రాబ్లంస్ వస్తాయో తెలియదు.. ఐనా వాడక తప్పదు... అసలు జుట్టే తెల్లబడకుండా కాపాడుకోగలిగితే...కానీ ఎలా? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు సూచిస్తున్న ఈ పరిష్కారాల వీడియో చూడండి.

మరిన్ని శీర్షికలు
confidence.... over confidence