Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nikhil

ఈ సంచికలో >> సినిమా >>

నాపాట

తిరిగిరానిది..మరపురానిది..మధురమైనది... బాల్యం..గుర్తుకొస్తేచాలు మనసు మైమరచిపోతుంది తమ బాల్యాన్ని తలచుకుంటే ఎవరికైనా.... వినగానే అప్రయత్నంగా తమ బాల్యంలోకి మనసుని తీసుకెళ్ళే  ఈ పాట నా ఆటోగ్రాఫ్ చిత్రంలోనిది....చంద్రబోస్ గారి కలం నుండి జాలువారిన ఈపాట గురించి చంద్రబోస్ గారి మాటల్లోనే.....

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka