కావలిసిన పదార్ధాలు:
బీరకాయలు
మొక్కజొన్నలు (స్వీట్ కార్న్)
పచ్చిమిర్చి
కరివేపాకు
ఉల్లిపాయలు
పసుపు
కారం
తయారు చేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి తరువాత మొక్కజొన్నలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పసుపు, కరివేపాకు వేసి కలపాలి. తరువాత బీరకాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు, కారం వేసి 5 నిముషాలు మూత పెట్టాలి. బీరకాయలు అన్ని కాయగూరల కంటే తొందరగా ఉడుకుతాయి.
అంతేనండీ... బీరకాయ మొక్కజొన్న రెడీ...
|