రాఘవేంద్ర రావు గారి సినిమాలంటే ప్రేక్షకులకి కనులవిందు..పాటలంటే వీనుల విందు....తన్మయత్వం కలిగించే ఆ సంగీతం...పదేపదే గుర్తొచ్చే చిత్రీకరణ...వాటికి ధీటైన పాట రచన చేయాలంటే ఏ రచయితయినా చాలెంజ్ గానే స్వీకరిస్తారు...ఝుమ్మంది నాదం సినిమాకి వచ్చిన ఆ అవకాశాన్ని తానెలా స్వీకరించారో చెబుతున్న చంద్రబోస్ గారి ఆసక్తికర విశేషాల నాపాట ఈవారం మీకోసం .....
|