Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సొర పొట్టు కూర - -పాలచర్ల శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:  సొర చేపలు, అల్లం వెల్లుల్లి ముద్ద , ఉల్లిపాయలు , పచ్చిమిర్చి, కారం,పసుపు, గరం మసాలా,

తయారుచేసేవిధానం: ముందుగా సొరచేపలను ఉడికించుకుని వాటి తోలును తీసేసి శుభ్రం గా చేసి స్మాష్ చేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద , ఉల్లిపాయలు కలిపి ముద్దగా చేసి వుంచాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలుగా వుండేటట్టు చేయాలి. ఉప్పు, కారం వాటికి కలిపి పట్టించి, తరువాత బాణలిలో నూనె వేసి అది కాగాక కరివేపాకు, అల్లంవెల్లుల్లితో తయారుచేసిన ముద్దను వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఈ తయారుచేసి వుంచిన సొరచేపముక్కలను వేసి బాగా కలిపి చివరగా గరం మసాలాపొడిని వేసి 10 మిముషాలు మూతపెట్టాలి. అంతే సొరపొట్టుకూర రెడీ..  

మరిన్ని శీర్షికలు
book review