Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anushka act singam 3  in glamour roal...

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో టాప్‌ హీరోయిన్‌గా సంచలనాలు సృష్టించిన, సృష్టిస్తోన్న ఓ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. గ్లామరస్‌ పాత్రలైనా, భారీతనం ఉండే సినిమాలైనా ఆ సినిమాలకు ఆమె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటుంది. సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితురాలు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈ బ్యూటీ, రియల్‌ లైఫ్‌లో చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు