Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvandi navvinchandi

ఈ సంచికలో >> శీర్షికలు >>

కరివేపాకుపొడి - పి.పద్మావతి

కావలిసిన పదార్దాలు : కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, దనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, బెల్లం, ఉప్పు, పసుపు, చింతపండు, మినపప్పు, జీలకర్ర 
 
తయారుచేసే విధానం: కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, దనియాలు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర   వీటన్నింటినీ మూకుడులో దోరగా వేయించాలి. కరివేపాకు గల గలా అనేంతవరకూ వేయించి  మిక్సీ జార్ ను  శుభ్రం గా తడిలేకుండా తుడిచి  అందులో ఈ మిశ్రమాన్ని ,వెల్లుల్లిపాయలు, బెల్లం, ఉప్పు, పసుపు వేసి మెత్తగా పొడిచేయాలి.      

మరిన్ని శీర్షికలు
Depression TREATMENT in WINTER Season | Ayurvedic Home Remedies in Telugu by Dr. Murali Manohar Ch.