Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mass naharaj is back

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరా? యంగ్‌ యముడితో చిందులేసింది ఈ బ్యూటీ. కింగ్‌తోనూ నటించింది. తన నటనతోనూ, అందచందాలతోనే కాకుండా తన గాత్రంతోనూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటోనే మీరు ఇక్కడ చూస్తున్నది. తెలుగు సినిమాల్లో ఇఫ్పుడు చేయకపోయినా, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మంచి ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. ఇంత హింట్‌ ఇచ్చినా ఆమె ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు