Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1) ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి...భక్తితో దేవుణ్ణి తప్ప మనుషులను కొలిచే సంస్కృతికి స్వస్తి పలకాలి....అప్పుడే కొత్తబాబాలు పుట్టుకు రారు...

2) ఎంతోమంది మహనీయులు జన్మించిన మనపుణ్య భూలో ఏ కొందరో దురాగతాలకు పాల్పడినంత మాత్రాన ఆధ్యాత్మిక గురువులనందరినీ తప్పుబట్టడం సరికాదు...మూఢభక్తి పట్ల జనాన్ని చైత్యనవంతులను చేసి ఎవరెవరో విశ్లేషించుకునే విచక్షణ కలిగేలా చేస్తే సరిపోతుంది.. 

 

పై రెండింట్లో ఏది కరెక్ట్.. 

మరిన్ని శీర్షికలు
Bramarambaki Nachhesanu Telugu Short Film 2017 || Directed By Bala Raju